AP Health Minister Alla Nani On Janatha Curfew | Oneindia Telugu

2020-03-21 179

AP Dy.CM & Health Minister Alla Nani on Video conference by PM Narendra Modi with CM's on Janatha Curfew.
#JanathaCurfew
#AllaNani
#YSJagan
#APHealthMinister
#PMNarendraModi
#andhrapradesh

కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైస్ జగన్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కరోనా వైరస్ వ్యాప్తి ని నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసారని, అందుకు తగిన విధంగా కృషి చేస్తామని ఏపి హెల్త్ మినిస్టర్ ఆళ్ళ నాని మీడియా కు తెలిపారు.